మర్కజ్‌కు వెళ్లిన 593 మందిని గుర్తించాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
కరోనా నివారణకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. కోవిడ్‌-19 కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో  కమిషనర్‌ మాట్లాడుతూ..'మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 593 మందిని గుర్తించాం. గత నాలుగు రోజుల నుంచి కరోనా పాజిటివ్…
ప్రజలపై ఆంక్షలు.. డైనోసార్‌ రూపంలో బయటకు..
కరోనాను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. స్పెయిన్‌లో ప్రజలపై ఆంక్షలు విధించారు. ఏ ఒక్కరూ బయటకు రావొద్దని, స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం పోలీసులు మాత్రమే రోడ్లపై పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఓ పెంపుడు జంతువుతో ఒక వ్యక్తి బయటకు వచ్చేందుకు అక్క…
ఇటలీలో 2,978 మంది కరోనా మృతులు..
ఇటలీలో కరోనా వైరస్‌(కోవిద్‌-19) విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 2,978 మంది ఇటాలియన్‌లు మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్కరోజే ఇటలీలో కరోనా వైరస్‌ కారణంగా 475 మంది మరణించారు. కాగా, అమెరికాలో 153 మంది, ఫ్రాన్స్‌లో 264 మంది, యూకేలో 104 మంది, దక్షిణకొరియాలో 91 మంది, నెదర్లాండ్స్‌లో 58 మంది, జ…
శాంసంగ్‌ గెలాక్సీ బడ్స్‌ ప్లస్‌కు భారత్‌లో ప్రీ ఆర్డర్లు షురూ
శాంసంగ్‌ తన నూతన ఇయర్‌బడ్స్‌.. గెలాక్సీ బడ్స్‌ ప్లస్‌ను ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఇయర్‌బడ్స్‌కు గాను భారత్‌లో ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. ఈ క్రమంలోనే వీటిని మార్చి 6వ తేదీ నుంచి భారత్‌లో విక్రయించనున్నారు. రూ.11,990 ధరకు వీటిని వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇక గెలాక్సీ ఎస్‌20 ఫ…
శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో వర్మ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనపై ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దిశ కథాంశంపై వివరాలను సేకరించడంలో భాగంగా వర్మ ఇవాళ శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్ ను కలిసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ..దిశ ఘటనలో వివరాల…
మరోసారి 'మహర్షి' కాంబినేషన్
మరోసారి 'మహర్షి' కాంబినేషన్ గత కొద్ది రోజులుగా మహర్షి చిత్రం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై దర్శకుడు వంశీ పైడిపల్లి తాజాగా స్పందించాడు. మహేష్‌తో మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నట్టు తెలిపాడు. ద…